మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి బదిలీ
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసిల్దార్‌గా పనిచేస్తున్న రాఘవరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఆళ్లపల్లి మండలానికి నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరులో ప్రజలకు చేరువగా పనిచేసిన రాఘవరెడ్డి, తన క్రమశిక్షణతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆళ్లపల్లి మండలంలో ఆయన విధుల్లో చేరనున్నారు.
Post Views: 67









