ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామవరం గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తాటి కొండమ్మ, (లేటు) రాములు దంపతుల కుమారుడు మధు, చందన దంపతుల వివాహ రిసెప్షన్ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్