పీపుల్స్ డైరీ దినపత్రిక ఐదవ వసంతంలోకి ఘనంగా అడుగుపెట్టింది
కుమార్ ఎంపీడీఓ చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: ప్రజల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతూ, ప్రజా సమస్యలకు వేదికగా నిలుస్తున్న పీపుల్స్ డైరీ దినపత్రిక విజయవంతంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ వసంతంలోకి అడుగుపెట్టింది. కరకగూడెం పీపుల్స్ డైరీ రిపోర్టర్ యాకన్నా కరకగూడెం ఎంపీడీఓ కుమార్ ఆధ్వర్యంలో పీపుల్స్ డైరీ డైరీ ఆవిష్కరణ చేశారు.
Post Views: 47









