కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండలం మోతె గ్రామానికి చెందిన చేను రవి-రాజ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె దీక్షిత, మహేష్‌తో వివాహం జరుపుకున్న సందర్భంగా గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వధువుకు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
Post Views: 114









