ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలిసిన  నూతన కరకగూడెం ఎస్సై  పీవీ నాగేశ్వరరావు

 పినపాక ఎమ్మెల్యే పాయంను మర్యాదపూర్వకంగా కలిసిన  నూతన కరకగూడెం ఎస్సై  పీవీ నాగేశ్వరరావు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నూతన ఎస్‌ఐ పీవీ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కరకగూడెం ఎస్‌ఐగా పీవీ నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు బహుకరించారు.

నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ పీవీ నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్న ఆశయంతో నూతన ఎస్‌ఐ తన విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో స్థానిక పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్