ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతె గ్రామానికి చెందిన వధూవరులకు ఆశీర్వాదాలు

మోతె గ్రామానికి చెందిన వధూవరులకు ఆశీర్వాదాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ఏప్రిల్ 23:
మోతె గ్రామానికి చెందిన చేను. రవి-రాజ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె దీక్షిత, మహేష్‌తో వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కరకగూడెం మాజీ ఎంపీపీ రేగా కాళిక ఆశీర్వదించారు. వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆనందోత్సాహాలతో జరిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!