ఖమ్మం, ఆధాబ్ న్యూస్: ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగు చూసింది. లైసెన్స్ జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ. 1500 లంచం తీసుకుంటూ ఉండగా, సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఈ ఘటనపై అవినీతి నిరోధక శాఖ (ACB) డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో మంగళవారం మెరుపు దాడి నిర్వహించగా, సోమ్లా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అని ఏసీబీ అధికారులు వెల్లడించరు.
Post Views: 42









