కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్నకు అధిష్టానం ఫిబ్రవరి 5 షోకాజు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని కోరింది. ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Post Views: 43









