ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలంలో ఆది వారి రిసెప్షన్ వేడుకలో. ఎమ్మెల్యే పాయం

భద్రాచలంలో ఆది వారి రిసెప్షన్ వేడుకలో. ఎమ్మెల్యే పాయం
ఆధాబ్ న్యూస్, భద్రాచలం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం ఎటపాక గ్రామంలోని శ్రీ సీతారామ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఆది వారి వివాహ రిసెప్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకటరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. డాక్టర్ మోహన్ రావు, వనజ దంపతుల కుమార్తె కావ్య, పని కుమార్ వివాహ రిసెప్షన్ వేడుకకు రాజకీయ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పినపాక వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు వధూవరులను అభినందించి, వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్