ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలానికి రేపు విద్యుత్ అంతరాయం.

కరకగూడెం మండలానికి రేపు విద్యుత్ అంతరాయం.

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలో మంగళవారం నాడు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రంలో 33 కేవీ లైన్ మరమ్మత్తులు, ముఖ్యంగా చెట్టు కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ కారణంగా ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మండలంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి తమ పనులను సకాలంలో సర్దుబాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్