ఆధాబ్ న్యూస్, కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న కరకగూడెం పోలీస్ స్టేషన్ రైటర్ దుర్గారావు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాధ్యతాయుతమైన విధుల నిర్వహణలో ప్రతిభ చూపించిన సందర్భంగా ఈ గుర్తింపు అతని కృషిని, నిబద్ధతను ప్రతిఫలించింది. ఈ అవార్డు అతని సేవలను మరింత ప్రేరణగా నిలిపి, ప్రజాసేవకు మార్గదర్శకంగా నిలుస్తుంది .
Post Views: 61









