ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నేడు విధుల్లోకి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు.

నేడు విధుల్లోకి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు.

ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్:
హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సీ ఎం .రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల చిన్న చూపు పోతుందని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్