ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటనను విజయవంతం చేయండి. ఆధాబ్ న్యూస్,కరకగూడెం: కరకగూడెం మండలంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారని కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు 102 అంబులెన్స్ వాహనం ప్రారంభోత్సవం.తాటిగూడెం గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవం మరియు సమీక్ష సమావేశం.
కావున మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు,, తదితరులు, సకాలంలొ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Post Views: 89









