ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పది పరీక్షలు మార్చి 21 నుండి .

పది పరీక్షలు మార్చి 21 నుండి . ఆదాబ్ న్యూస్, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ పదవ తరగతి బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు .ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. పరీక్షల షెడ్యూల్ వివరాలు. . మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు). మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్ (హిందీ ). మార్చి24 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్). మార్చి 26 (గణితం). మార్చి 28 సైన్స్ పార్ట్ 1 (ఫిజికల్ సైన్స్). మార్చి 29 సైన్స్ 2. (బయోలాజికల్ సైన్స్). ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్ ఏప్రిల్ 3 ఓఏ ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఏప్రిల్ 4 ఓఏఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్