ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్.
ఆధాబ్ న్యూస్, పినపాక: ప్రతి ఒక్కరికి ఎదుటి వారికి సేవ చేసే గుణం కలిగి ఉండాలని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ లు అన్నారు. బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు వలస ఆదివాసీ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ లుముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 30 కుటుంబాలకు దోమ తెరలు అందజేశారు.
Post Views: 41









