ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పెద్దపులి సంరక్షణ కోసం రాత్రింబవళ్లు కాపలి కాస్తున్న ఫారెస్ట్ అధికారులు

ఆధాబ్ న్యూస్ ,పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక మండలం ఈ బయ్యారం రేంజ్, జానంపేట రిజర్వ్ ఫారెస్ట్ , 36వ కంపార్ట్మెంట్లో పెద్దపులి సంరక్షణ కోసం, పగలు, రేయి అనే వ్యత్యాసం లేకుండా పహారాగాస్తున్న మణుగూరు డివిజన్ ఎఫ్డిఓ సయ్యద్ మసూద్ మోహిద్దీన్ మరియు సిబ్బంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరకగూడెం మండలంలో కౌలూరు, ముసలమ్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని వెల్లడించారు. ఎఫ్డిఓ సయ్యద్ మక్సూద్ మొహిద్దిన్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!