లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
ఆధాబ్ న్యూస్,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు కరకగూడెం మండలానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు 4 లక్షల 464 రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు .
ఈ కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎర్ర సురేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 36









