ఆధాబ్ న్యూస్, కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని
భట్టుపల్లి రాళ్లవాగు శ్రీ పెద్దమ్మతల్లి దేవస్థానం నందు
కరకగూడెం గ్రామానికి చెందిన కొంపెల్లి .సుధాకర్ గౌడ్ -కళ్యాణి దంపతుల పుత్రికలు ‘ధార్మిక శ్రీ-శ్రీలేఖ’ లకు ఓణీల అలంకరణ వేడుకల్లో పినపాక మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. పాల్గొని ధార్మిక శ్రీ-శ్రీలేఖ లను అక్షింతలు వేసి,ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 124









