ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యాశాఖ అధికారి ఎంఈఓ కు సమ్మె నోటీస్ అందజేత.

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : 
కరకగూడెం మండల విద్యాశాఖ  అధికారి జి. మంజుల కు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున సమ్మె నోటీస్ అందజేసిన.సమగ్ర శిక్ష జిల్లా ఉపాధ్యక్షులు జయబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం టి ఎస్ ఎస్ యు పిలుపుమేరకు రాష్ట్రంలోనే అన్ని జిల్లా కేంద్రాలలో 6,7 తేదీల్లో రెండు రోజులు నిరాహార దీక్షలు చేస్తూ చర్చలకు ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరూ సమ్మెకు వెళ్తున్నామని ఉద్యోగులందరూ కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి లేదా తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలాధ్యక్షుడు డి గురవయ్య , ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి, మండల మహిళా వర్కింక్ ప్రెసిడెంట్ వసుధ(KGBV), కోశాధికారి విజయ కుమారి, టీచర్స్(KGBV) సంధ్య, ప్రవీణ సీఆర్పీలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్