ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఎం కప్ టోర్నీకి కరకగూడెం యువకుడు ఎంపిక.

 

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ : పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్ టోర్నీ స్టేట్ కి సెలక్షన్ అయిన కరకగూడెం యువకుడు గోగ్గలి లక్ష్మీ ప్రణయ్, కోచ్ నితీష్ అండదండలతో ట్రయల్ విభాగాల్లో టోటల్ స్కోర్స్ 535, వెయిట్ లేపి స్టేట్లో
ఆడడానికి అవకాశం వచ్చినందున సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కరకగూడెం మండల యువకుడు గోగ్గలి లక్ష్మీ ప్రణయ్
హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. సిల్వర్ మెడల్ సాధించి రానున్న స్టేట్ మీట్లో ఎంపికయ్యారు.
ఈ నెలలో 30 తారీఖున సీఎం కప్ టోర్నమెంట్లలో విజయం సాధించాలని తల్లిదండ్రులు గొగ్గలి రవి- పద్మ ప్రతినిధులు నాయకులు విద్యార్థులు అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!