గ్రీవెన్స్ డే” లో జిల్లా ఎస్పీకి సమస్యలను తెలుపుకున్న భాదితులు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 ఆధాబ్ న్యూస్:
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలు సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయ్యలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Post Views: 94









