50లీటర్ల గుడుంబా ధ్వసం చేసిన పోలీసులు. కరకగూడెం,డిసెంబర్ 1 ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలోని కలవలనాగారం అటవీ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం కరకగూడెం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడి చేసి 50 లీటర్ల గుడుంబా పట్టుకొని ధ్వంసం చేశారు .పోలీసుల రాకను ముందు గానే గమనించిన గుడుంబా తయారీదారులు పారిపోయారు. గుడుంబా తయారుచేసిన విక్రయించిన చట్ట పరమైన చర్యలు తప్పవు అని గుడుంబా ఎవరిదని కోణంలో విచారణ జరుపుతున్నామని అన్నారు.
Post Views: 81









