ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ట్రెయినీ ఐపీఎస్ ఆఫీసర్లు సమావేశం. ఆధాబ్ న్యూస్: సీఎస్ శాంతి కుమారి, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన 2023, 2024 తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు .
Post Views: 58









