ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేపు మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన.

కరకగూడెం,నవంబర్ 25 ఆధాబ్ న్యూస్ : మంగళవారం ఉదయం 8 గంటలకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీలోని వీరాపురం గ్రామంలో ఈజీఎస్ రోడ్డు పనులకు భూమి పూజ చేయనున్నట్లు.మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!