ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి.

మణుగూరు, నవంబర్ 13 ఆధాబ్ న్యూస్ : యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని మణుగూరు సీఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక స్కూల్ విద్యార్థులతో కలిసి అంబేద్కర్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం డ్రగ్స్‌ వాడితే కలిగే నస్టాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకొంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే మత్తుకు బానిస అవుతారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలపై అవగాహ పెంచుకొని ప్రజలకు వాటి పరిస్థితి గురించి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మెడ ప్రసాద్ రంజిత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్