కరకగూడెం,నవంబర్ 12 ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు సెక్షన్ ఆఫీసర్ గోవింద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా సుమారు రూ, 2 లక్షల విలువ చేసే కలపను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. అనంతరం రేంజర్ కార్యాలయానికి తరలింపు.
Post Views: 75









