ప్రతి క్షణం
ప్రజల పక్షం

  హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రేగా

 

నియోజకవర్గ స్థాయి మండలాల అధ్యక్షులు.కన్వీనర్. కో- కన్వీనర్ ల సమావేశంలో రేగా.                        భద్రాచలం,నవంబర్ 10 ఆధాబ్ న్యూస్:

కాంగ్రెస్ హామీల అమలు కొరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ప్రజలు ఏమి కోల్పోయారో ఇప్పటికే అర్థం అయిందని పేర్కొన్నారు.నియోజకవర్గలోని అన్ని పంచాయతీలలో పార్టీ బలంగా ఉందని. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు బిఆర్ఎస్ ను గెలిపిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని కష్ట కాలంలో వదిలిపెట్టి ఎంత పెద్ద వారినైనా తిరిగి పార్టీలోకి తీసుకునే పరిస్థితి ఉండదని అన్నారు.ఈ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్,మానే రామకృష్ణ,వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణ రెడ్డి,వెంకటాపురం మండల అధ్యక్షులు గంప రాంబాబు,చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు,ఐనవోలు పవన్ కుమార్,దుమ్ముగూడెం మండల కన్వీనర్ కణితి రాముడు, జానీ పాషా, భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణ చందర్ రావు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్