ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తోలకాలకు అనుమతి ఇవ్వండి.

 

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజు

మధిర,నవంబర్09(ఆధాబ్ న్యూస్ ):

మధిర పట్టణంలో గడిచిన కొన్నేళ్లుగా ఎడ్లబండ్లపై ఇసుక తరలించి విక్రయించుకుని జీవనం సాగిస్తున్న వారిని ఆటంకం కలిగించకుండా అనుమతించిన జిల్లా పరిషత్ చైర్మన్ టిఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ తాసిల్దార్ రాళ్లబండి రాంబాబు, మధిర సిఐ డి. మధు లకు వినతి పత్రం. సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మధిర పట్టణంలో గృహ అవసరాలకు అవసరమైన ఇసుకను తోలుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల పట్ల సానుకూలతతో మానవ దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, వైవి అప్పారావు, జెవి రెడ్డి. పరిస శ్రీనివాసరావులతో ఎడ్లబండ్ల యజమానులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!