కరకగూడెం,నవంబర్ 8 (ఆధాబ్,న్యూస్):
ఏడూళ్ల బయ్యారం ,కరకగూడెం పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందికి పలు సూచనలు చేశారు.మావోయిస్టులు ప్రభావితమైన ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో పనిచేసే పోలీస్, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి పోలీస్ శాఖ కేటాయించిన ప్రభుత్వ సామాగ్రిని పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు తెలుసుకున్నారు.విధులపరంగా మరియు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులకు మరియు సిబ్బందికి సూచించారు. జాబితా.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏరియా ప్రాంతాల్లో నివసించే అందరి చదువుతోపాటు క్రీడలు కూడా రాణించే విధంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది యువత. .
ఈ కార్యక్రమంలో ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై రాజేందర్, ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్‌కుమార్, టీఎస్‌ఎస్‌పీ అధికారులు తనిఖీలు చేశారు.









