ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పాయం నిధులు మంజూరు చేయాలని వినతి .                     

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పాయం నిధులు మంజూరు చేయాలని వినతి .                      హైదరాబాద్, అక్టోబర్ 31 (ఆధాబ్, న్యూస్ ): హైదరాబాద్ లోనీ గాంధీభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి ప్రసాదాన్ని అందించి. అనంతరం పినపాక నియోజకవర్గం సమస్యలపై సీఎంతో చర్చించారు పులుసు బొంత ప్రాజెక్టు, మారేళ్లపాడు లిఫ్టు, రేగుల గండి గ్రావేటీకరణ , పేరంటాల చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం ను కోరారు. విద్య ,వైద్యం సంబంధించి పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్