ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గిరిజన యువకులకు వాలీబాల్ కిట్ అందజేత.

గిరిజన యువకులకు వాలీబాల్ కిట్ అందజేత.                                                        పినపాక, అక్టోబర్ 29 (ఆధాబ్ న్యూస్) : గిరిజన యువత క్రీడలపై మక్కువ చూపాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సుందరయ్య నగర్ ఎర్రగుంట ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్టును ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు ,ఎస్సై రాజ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసి యువత పక్కదోవ పట్టకుండా ఆటలపై మక్కువ పెంచుకోవాలని ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉత్సాహం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆదివాసి వద్ద తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!