ప్రతి క్షణం
ప్రజల పక్షం

గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతారం గ్రామానికి చెందిన బోండ్ల వెంకన్న – నాగమణి దంపతుల ఏకైక కుమారుడు బోండ్ల రంజిత్ కుమార్ వివాహం నవితతో శుభ ముహూర్తంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముత్యాల పందిరిలో ఒకటైన నూతన వధూవరులకు రేగా కాంతారావు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అనంతారం గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, బంధుమిత్రులు మరియు గ్రామస్థులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు