ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  హోలీ వేడుకల్లో పోలీసులతో కలిసి స్టెప్పులేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

హోలీ వేడుకల్లో పోలీసులతో కలిసి స్టెప్పులేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం నింపేలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన సరదాగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు.

పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాన్సర్లు చేసిన స్టెప్పులకు తగ్గట్టుగా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన డాన్స్ చూసి డాన్సర్లు సైతం మైమరచిపోయేలా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

నిత్యం విధుల్లో ఒత్తిడితో పనిచేసే పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ వేడుకలు కొంత ఉపశమనం కలిగించాయి. ఎస్పీ స్వయంగా పాల్గొని అందరితో కలిసి ఆనందంగా గడపడంతో పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం మరింత పెరిగింది.

హోలీ పండుగను ఆనందంగా, స్నేహభావంతో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కూడా రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….