ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ప్రెస్ క్లబ్‌కు విజయం

కరకగూడెం ప్రెస్ క్లబ్‌కు విజయం
పినపాక,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం ప్రెస్ క్లబ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో కరకగూడెం ప్రెస్ క్లబ్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే క్రమశిక్షణతో ఆడిన కరకగూడెం జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటింది.

కీలక సమయంలో ఆటగాళ్లు సమర్థంగా రాణించడంతో చివరికి కరకగూడెం ప్రెస్ క్లబ్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!