ప్రతి క్షణం
ప్రజల పక్షం

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గాయపడిన కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ యాజమాన్యం అండ దాడి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు: టీజీఎస్ ఆర్టీసీ ఈడీ వెంకన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

  తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆధాబ్ న్యూస్ ,కరకగూడెం, అక్టోబర్ 27:

తుఫాను ప్రభావంతో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం తహశీల్దార్ వట్టం కాంతయ్య సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని తెలిపారు.

భారీ వర్షాల సమయంలో వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారులు అందించే సూచనలను తప్పనిసరిగా పాటించాలని తహశీల్దార్ వట్టం కాంతయ్య కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు