ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం పూర్తి

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం పూర్తి

ఉదయపూర్,ఆధాబ్ న్యూస్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహ బంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈరోజు ఉదయం 10:10 గంటలకు హిందూ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక సాదాసీదాగా కానీ సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు సమాచారం. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ప్రేమ కథకు ఈ రోజు ముగింపు పలుకుతూ పెళ్లి పీటలు ఎక్కారు.

విజయ్–రష్మిక జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్