ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 15 మంది మృతి చింతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. 15 మంది మృతి
చింతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు,ఆధాబ్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి ఘాట్‌రోడ్డు వద్ద లోయలో పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు సమాచారం.

చింతూరులో నుంచీ మారేడుమిల్లి దిశగా ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడిన వెంటనే ప్రయాణికులు కేకలు, అర్తనాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….