ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ

సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ : నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సోమవారం కలిసి పలు ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్‌ రాజు, సురేశ్‌బాబు పాల్గొన్నారు.

సినీ పరిశ్రమను ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న పైరసీ విషయంలో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ, “సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల భారీ నష్టం జరిగింది. పైరసీ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందిన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పైరసీ మాస్టర్‌ మైండ్‌, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్‌ చేశాం. ఐబొమ్మపై గత కొన్ని నెలలుగా నిరంతర దర్యాప్తు కొనసాగించి, పైరసీని అరికట్టడానికి మా వంతు శ్రమ పెట్టాం. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం” అని వెల్లడించారు.

ప్రముఖుల ఈ భేటీతో పైరసీ నిర్మూలనకు మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….