ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై చర్యలు: మణుగూరు ఎస్డిపిఓ హెచ్చరిక

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు మండలంలో ఇటీవల రెండు రాజకీయ పార్టీల మధ్య పార్టీ కార్యాలయం విషయంలో ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎస్డిపిఓ వి. రవీందర్ రెడ్డి హెచ్చరించారు.

గత రెండు రోజులుగా కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు, వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈరోజు నుంచి సోషల్ మీడియాలో ప్రేరేపించే విధంగా పోస్టులు, వీడియోలు పెడితే వారి మీద చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం,”
అని ఎస్డిపిఓ స్పష్టం చేశారు.

ప్రజలు, పార్టీ నాయకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….