ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  మద్యం టెండర్ వల్ల ఉద్యోగం పోయింది..! వైన్‌షాప్ టెండర్ దక్కడంతో పీఈటీ సస్పెన్షన్..!

మద్యం టెండర్ వల్ల ఉద్యోగం పోయింది..!
వైన్‌షాప్ టెండర్ దక్కడంతో పీఈటీ సస్పెన్షన్..!
మహబూబ్నగర్ ఆధాబ్ న్యూస్:
మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప అనే ఉపాధ్యాయురాలు ఉద్యోగం కోల్పోయింది. ఇటీవల ఆమె భర్త మద్యం టెండర్ వేయగా, వారికి ధర్మపూర్ వైన్‌షాప్ లక్కీ డిప్‌లో దక్కింది. దీనికి సంబంధించిన సంతకాలు అధికారుల సమక్షంలో చేసుకుని, తదనంతర ప్రక్రియలు కూడా పూర్తిచేశారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లలో పాల్గొనరాదని నిబంధనలు ఉండడంతో, టెండర్ ఖరారు రోజునే ఓ వ్యక్తి దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

విచారణ జరిపిన అధికారులు పుష్ప మద్యం టెండర్ దాఖలు నుంచి షాపు దక్కే వరకు చేసిన ప్రక్రియలకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్‌కుమార్ ఈరోజు పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….