ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  వలస ఆదివాసి కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు – అధికారులకు సిపిఎం ధన్యవాదాలు

వలస ఆదివాసి కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు – అధికారులకు సిపిఎం ధన్యవాదాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామపంచాయతీ వలస ఆదివాసి కాలనీలో నాలుగైదు నెలలుగా వీధి లైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను సిపిఎం పార్టీ గుర్తించి పంచాయతీ కార్యదర్శి, మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు తక్షణమే కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం పార్టీ మండల కమిటీ, రేగళ్ల గ్రామ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీకి నిధుల కొరత ఉన్నా, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ముందడుగు వేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కొరత, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారంలో కూడా అధికారులు చొరవ చూపాలని సిపిఎం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైగళ్ల పార్టీ శాఖ కార్యదర్శి పదం బాబురావు, కనితి రాము, తాటి దేవయ్య, లక్ష్మయ్య, మడకం చందు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….