ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  భద్రాద్రి జిల్లా SP ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్ట్ దళ సభ్యులు

భద్రాద్రి జిల్లా SP ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్ట్ దళ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ఎనిమిది మంది నిషేధిత CPI మావోయిస్ట్ దళ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఎదుట జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గత కొంతకాలంగా అరణ్యప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సభ్యులు, ప్రభుత్వ పునరావాస పథకాలు మరియు సాధారణ జీవనానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లొంగుబాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు కల్పించబడతాయని, మిగిలిన మావోయిస్ట్ దళ సభ్యులు కూడా శాంతియుత జీవనాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….