ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి – బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి – బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు.
మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ –
“రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలి. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలు గడిచినా రైతులను పట్టించుకోవడం లేదు. సకాలంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తరువాత రైతుల సమస్యల పరిష్కారం కోసం, సమయానికి ఎరువులు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగా కాళిక, సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య, భూర్గంపాడు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, మాజీ సర్పంచులు ఊకే రామానాథం, పాయం నర్సింహారావు, కొమరం విశ్వనాథం, పోలెబోయిన నరసింహారావు, బీఆర్ఎస్ నాయకులు చిరంజీవి, నాగేష్, సత్యనారాయణ, పోలేబోయిన క్రిష్ణరావు, సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ది సునిల్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….