ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  ఉద్వేగంతో సాగిన కామ్రేడ్ అయోధ్య అంతిమయాత్ర

ఉద్వేగంతో సాగిన కామ్రేడ్ అయోధ్య అంతిమయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
సీపీఐ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ అయోధ్య అకాల మరణం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు వందలాది మంది కన్నీళ్లు ఆపుకోలేక అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాలసంఘాల మోతలతో నగరం మార్మోగింది. ఆకాశమే దుఃఖంతో అరుణవర్ణంగా మారినట్టు అనిపించింది.

ఆయన భౌతికకాయాన్ని వందలాది వాహనాలతో ర్యాలీగా తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం అంబేద్కర్ కుడాలీలో ఉంచగా, విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలు భారీగా చేరుకొని కన్నీటి నివాళులు అర్పించారు.

ఈ అంతిమయాత్రలో సీపీఐ పార్టీ కార్యకర్తలతోపాటు, వివిధ పార్టీల నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మార్గమధ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో సీఐ నాగబాబు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

“లాల్ సలాం కామ్రేడ్ అయోధ్య”, “అయోధ్య అమర్ రహే”, “రెడ్ సల్యూట్ కామ్రేడ్” అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. ఎంతో మంది అభిమానులు ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి భారీగా తరలివచ్చారు. పార్టీ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా అయోధ్య మంచి పేరు తెచ్చుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….