ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  కరకగూడెం సెంటర్‌లో విస్తృత వాహన తనిఖీలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు తనిఖీలు

కరకగూడెం సెంటర్‌లో విస్తృత వాహన తనిఖీలు

జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు తనిఖీలు

కరకగూడెం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, మణుగూరు డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం కరకగూడెం సెంటర్‌లో ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి తనిఖీ చేశారు. అలాగే కూలీలను తరలిస్తున్న వాహనాలను ఆపి భద్రతా ప్రమాణాలు, రవాణా నిబంధనలపై పరిశీలన నిర్వహించి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ఎస్సై పి.వి.ఎన్. రావు సూచించారు.

ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కనకేష్ కుమార్తో పాటు కరకగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….