ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృతి – రైతుల్లో ఆందోళన

నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృతి – రైతుల్లో ఆందోళన
నాగర్ కర్నూల్,ఆధాబ్ న్యూస్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో కోళ్లు భారీగా మృత్యువాత పడటం పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు దాదాపు 10 వేల కోళ్లు మృతి చెందడం స్థానిక రైతులను వణికిస్తోంది.

జిల్లాలోని పెద్దకొత్తపల్లి మరియు నాగర్‌కర్నూల్ మండలాల్లో పలు పౌల్ట్రీ ఫారాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా కోళ్లు చనిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ ఘటనకు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, బర్డ్ ఫ్లూ (Bird Flu) కారణంగా ఉండొచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తీవ్రత దృష్ట్యా నమూనాలు సేకరించి పరిశీలించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలోకి దిగనున్నట్లు అధికారులు తెలిపారు.

కోళ్ల మృతికి అసలు కారణం ఏమిటన్నది నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….