ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  బీర్లు తాగిన ప్రిన్సిపాల్‌ను మా పాఠశాలకు ఎందుకు పంపారు? — గురుకుల విద్యార్థినుల ఆగ్రహం

బీర్లు తాగిన ప్రిన్సిపాల్‌ను మా పాఠశాలకు ఎందుకు పంపారు? — గురుకుల విద్యార్థినుల ఆగ్రహం

నాగర్ కర్నూల్‌ ,ఆధాబ్ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గురుకుల విద్యా వ్యవస్థ క్రమంగా దెబ్బతింటోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా బాలెం గురుకుల పాఠశాలలో బీర్లు తాగిన ప్రిన్సిపాల్ శైలజను తమ పాఠశాలకు బదిలీ చేయడంపై నాగర్ కర్నూల్ జిల్లా గురుకుల విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారు మాట్లాడుతూ, “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది. చదువులు అధ్వానంగా మారాయి. ఇప్పుడు బీర్లు తాగిన ప్రిన్సిపాల్‌ను మా మీద పెట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థినుల ప్రకారం, శైలజ మేడంకు పై అధికారుల మద్దతు ఉండటంతో ఎవరు ఏం చెప్పలేకపోతున్నారని, ఆమె పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి రూ.10 వేలు వసూలు చేస్తోందని, కిచెన్‌లోని సామాన్లు కూడా తీసుకుపోతుందని ఆరోపించారు.

“నన్నెవరూ ఏం చేయలేరు” అంటూ ప్రిన్సిపాల్‌ ప్రతాపం చూపిస్తోందని విద్యార్థినులు వెల్లడించారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని, గురుకులల్లో పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….