ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో కొత్త చికెన్ షాప్ ప్రారంభం

కరకగూడెంలో కొత్త చికెన్ షాప్ ప్రారంభం

కరకగూడెం, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని CSB బ్యాంక్ ప్రక్కన కొత్త చికెన్ షాప్ ప్రారంభమైంది. సయ్యద్ వాహెద్ హుస్సేన్ స్థాపించిన ఈ (మహిబూబ్ హుస్సేన్) చికెన్ షాప్ ను కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు షాప్ యజమాని సయ్యద్ వాహెద్ హుస్సేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పెద్దలు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్