అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్లైన్ నమోదు
కరకగూడెం, ఆధాబ్, అక్టోబర్ 31:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత ఆన్లైన్ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల ఎన్రోల్మెంట్లో భాగంగా అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఉచితంగా ఆన్లైన్ నమోదు చేయిస్తున్నారు. అనంతారం గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లోని అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటును నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Post Views: 19








