ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఒడిశాలో దారుణ ఘటన – హాస్టల్‌లో 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో దారుణ ఘటన – హాస్టల్‌లో 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్
ఒడిశా,ఆధాబ్ న్యూస్:
ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ జిల్లా సలాగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హాస్టల్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఒక తొటి విద్యార్థి ఫెవిక్విక్ (Feviquick) వేసాడు.

తీవ్ర నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కళ్లను తెరవలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!